ఇంకా గాందీజీ గురించి చెప్పని విషయాలు చాలా మిగిలిపోయాయనుకుంటా సార్! అంబేత్కర్ గారు రాసిన పుస్తకం "What Gandhi and congress have done to the untouchables? " లోని ఆసక్తి కర విషయాలు చెప్పిఉండాల్సింది. గాందీజీ కోరిన "గ్రామీణ స్వరాజ్యం" ఏంటో అందులో కుండ బద్దలుకొట్టినట్లగా ఉంది.అంబేత్కర్ గారి లాంటి ఓ గొప్ప మేదావి దేశ ప్రధాని కావలని బ్రిటిషర్లు కూడా సిఫారసు చేసారు ,కాని గాంధీజీ మూలంగా ,ఓ గొప్పదార్శనిక వ్యక్తి సేవల్ని దేశం కోల్పోయింది. ఎన్నో విషయాలు చెప్పిన మీకు మేం ఋణపడి ఉంటాము సార్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి