20, డిసెంబర్ 2019, శుక్రవారం
7, డిసెంబర్ 2019, శనివారం
JAI BHEEM NEWS - AMBEDKAR VARDHANTHI - 06-12-2019
[10:20 am, 06/12/2019] +91 94418 06041: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ,పారాపురం గ్రామంలొ "డా"బి ఆర్ అంబేద్కర్
63 వ.వర్ధంతి కార్యక్రమం నిర్వహించడమైనది ,ఈకార్యక్రమంలొ బహుజన సమాజ్ పార్టీ
జిల్లా ప్రధానకార్యదర్శి :బొడ్డేపల్లి కృష్ణారావు,కొత్తూరు ,భామిని యం.ఇ ఒ లు.కె త్రినాధరావు.,బి
శ్రీనివాసరావు.కొర్ర రవి,ఆర్
భాస్కరరావు,తిరుమల,పల్లి కృష్ణ, తదితరులు
పాల్గొనిరి ,కార్యక్రమంలొ కృష్ణారావు మాట్లాడుతూ,బాబాసాహెబ్ ఆశయాలు.సాధించిన నాడే.అంబేద్కర్ కు
ఘననివాళి అనిస్లాఘించెను
[12:12 pm, 06/12/2019] +91 99080 85024: 63వ వర్ధంతి సందర్భం గా
ఆమదాలవలస లో నివాళులు అర్పిస్తున్న వన్నెల. లక్షినారాయణ.(aim
కన్వినర్ ఆమదాలవలస
)
#ఢిల్లీకో
న్యాయమా? -
#గల్లికో న్యాయమా?
#హైదరాబాద్
కో న్యాయమా? -
#సిద్దిపేట కో న్యాయమా?
#ఆధిపత్య
వర్గాలకో న్యాయమా? -
#పీడిత వర్గాలకో న్యాయమా?
#అగ్రకులాలకో
న్యాయమా? -
#నిమ్నకులాలకో న్యాయమా?
#అగ్ర
ఆడపిల్లలకో న్యాయమా? -
#దళిత ఆడపిల్లలకో న్యాయమా?
#ప్రియాంకరెడ్డి
హత్య కేసులోని నిందితులను ఎన్కౌంటర్ చేయడం సమంజసమే అనుకుందాం.
ప్రభుత్వం, పోలీసులు అనుకున్న పని చేసారని భావిద్దాం.
నిందితులకు తగిన శిక్ష పడిందనుకుందాం.
అదే
నిందితులు బడా బాబుల పిల్లలైతే
పోలీసులు కాల్చి చంపేవారా?
కానీ
ఇంతకు ముందు జరిగిన సంఘటనలపై
ఈ ప్రభుత్వం గాని, మీడియా గాని,
పోలీసులు గాని, రాజకీయ ప్రతినిధులు
గాని సరిగ్గా స్పందించి వారికి తగిన శిక్ష పడేటట్లు
చేస్తే ప్రియాంకరెడ్డిపై లాంటి అత్యాచారాలు, హత్యలు పునరావృతం
అయ్యేవా?
#ఒకసారి
గత సంఘటనలను నెమరు వేసుకుందాం.
1)
కల్పన
నాయక్ గిరిజన అడ బిడ్డ ను
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట్ లో అత్యాచారం చేసి చంపేసిన
న్యాయం జరగలేదు.
2)
యాదాద్రి
భువనగిరి జిల్లా హజీపూర్ గ్రామంలో ముగ్గురు ఆడ పిల్లలను మరియు
అంతకు ముందు కర్నూలు జిల్లాలో
ఒక అమ్మాయిని మొత్తం నలుగురు ఆడపిల్లలపై అత్యాచారం చేసి చంపి బావిలో
పడేసిన అత్యంత కిరాతక సైకో హంతకుడు #శ్రీనివాస్_రెడ్డి సంగతేంటి?
వీడికి
ఎన్కౌంటర్ శిక్ష తగినది కాదా?
3)
మహబూబ్
నగర్ జడ్చర్లలో టీనేజర్ అమ్మాయిని రేప్ చేసి చంపిన
#నవీన్_రెడ్డి సంగతేంటి?
ఈయన
మరణ శిక్షకు అర్హుడు కాదా?
4)
కన్నతల్లినే
కన్నరక్తం కన్నపేగు అని చూడకుండా కడతేర్చి
తండ్రి మీద నేరం మోపడానికి
ప్రయత్నించిన #కీర్తిరెడ్డి సంగతేంటి?
5)
నల్గొండ
సూర్యాపేటలో ప్రణయ్ అనే దళిత మాల
సోదరుడు అమృత అనే అగ్రకుల
అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ప్రణయ్ ని దారుణంగా మెడ
నరికి చంపించిన అమ్మాయి తండ్రి #మారుతీ_రావు కు ఎలాంటి
శిక్ష వేయాలి? ఇప్పటి వరకు ఏం శిక్ష
విధించారో పోలీసులు ప్రభుత్వం చెప్పాలి?
#ఇదే
తరహాలో
6)
4సం.ల క్రితం మంచిర్యాల
జిల్లా రామకృష్ణపూర్ లో #శైలజ అనే
దళిత మాల సోదరిమణిని నలుగురు
వ్యక్తులు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హతమార్చారు. కానీ
ఇప్పటికీ ఆ నిందితులకు ఎలాంటి
శిక్షలు పడ్డాయో సమాజానికి తెలియదు. వారి సంగతేంటో పోలీసులు
ప్రభుత్వం చెప్పాలి?
7) ప్రియాంక
రెడ్డి హత్యకు ముందే ఆసిఫాబాద్ జిల్లా
లింగపూర్ మండలం ఎల్లపటార్ గ్రామంలో
#టేకు_లక్ష్మీ అనే దళిత బేడా
బుడగజంగం జాతికి చెందిన మహిళను ముగ్గురు దుండగులు అత్యంత పాశవికంగా హత్యాచారం చేసి హత్య చేశారు.
మరి వీరి సంగతేంటి?
వీళ్లకు
మరణ శిక్ష వద్దా?
8) ప్రియాంక
రెడ్డిని హత్య చేసిన కొన్ని
గంటల ముందు వరంగల్ జిల్లాలో
దళిత యాదవ్ గొల్లకు చెందిన
#మానస అనే అమ్మాయిని నమ్మించి
నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చిన నిందితుల
గురించి ఊసే లేదు. మరి
వీరికి ఏ శిక్ష వేద్దాం?
9) నర్సంపేట
భూమిక నాయక్, ప ప్రీయాంక నాయక్
వీరకి న్యాయం ఎక్కడ
#ఇక
విలువల గురించి మాట్లాడుదాం.
◆అగ్రకులాలకు
ఎలాంటి విలువలు అక్కర్లేదా? కులమే విలువగా అనాదిగా
ప్రచారం జరుగుతోందని మనం భావించవచ్చు.
◆దళిత
గిరిజన బలహీన వర్గాల వంటి
నిమ్న కులాలకు మాత్రం విలువలు ఉండాలి కానీ వీళ్ల కులాలకు
మాత్రం సమాజంలో విలువలేదు.
◆దీనికి
ఉదాహరణగా లావణ్యరెడ్డి హత్య విషయంలో గవర్నర్ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పరామర్శించారు.
అదే
అతిక్రూరంగా హత్య చేయబడ్డ నిమ్న
కులం అయిన టేకు లక్ష్మీ
హత్యకు ఎవరు స్పందించింది లేదు...
కనీసం జాలి కూడా
చూపలేదు.....
ఇది మన దౌర్భాగ్యం.....
Ramesh naik
09963701329
5, డిసెంబర్ 2019, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)