29, జూన్ 2015, సోమవారం

డా. బి. ఆర్. అంబేద్కర్ = యేమిచ్చి తీర్చుకోవాలి నీ రుణం

డా. బి. ఆర్. అంబేద్కర్
పల్లవి: యేమిచ్చి తీర్చుకోవాలి నీ రుణం నీవలనే బ్రతికేటి ఈ ధీన జనం !!2!! వేదన కలిగించే అవహేళన తొలగించి !!2!! సమానత్వ సిరులిచ్చిన బాబా అంబేద్కర !!2!! !! యేమిచ్చి!! చరణం1: మనిషిని మనిషే తాకని వర్ణాశ్రమజన్మలతో సాటివాని నీచంగా భాదించే కర్మలతో !!2!! నీ హృదయం రగిలింది అవమానపు శోకం తో నిలబడి పోరాడింది అన్యాయపు లోకంతో ధీన జనుల ఉద్ధరణకు సర్వస్వంఅర్పించీ !!2!! స్వేచ్చ, స్వాతంత్రాలను అందించిన అంబేద్కర !! యేమిచ్చి!! చరణం2: అయినోళ్ళకు దూరంగా ఊరిచివర పాకలు కులతత్వమే శాపంగా అసహాయపు చూపులు మైలపడ్డ మనుషులమని కలిగించిన బాధలు మరువలేము నేటికొరకు యేడ్చిన ఆ రోజులు స్వామి తెరవండoటే తెరవని గుడి తలుపులు నీవే భువి లేకపోతె యేవీ మా బ్రతుకులు  చరణం౩: కరుణతోన ఆధరించు కన్నతల్లివే నీవు ఉద్యమించు వేళలోన కొదమసింహమైనావు నీ మాటల తూటాలతో సమరం గావించావు సమన్యాయపు చట్టాలతో మా రాతలు మార్చావు దేశభక్తి లోన నీకు సాటి ఎవరు లేరయా బుద్ధుని బాటలో నడిచిన భారత రాత్నానివయా !! యేమిచ్చి!!

22, జూన్ 2015, సోమవారం

డా. బి. ఆర్. అంబేద్కర్ - డాక్యుమెంటరీ

డా. బి. ఆర్. అంబేద్కర్ - డాక్యుమెంటరీ 

మరణ రహస్యం -డా. బి.ఆర్ . అంబేద్కర్

మరణ రహస్యం -డా. బి.ఆర్ . అంబేద్కర్ 


డా. బి. ఆర్. అంబేద్కర్ గారు

డా. బి. ఆర్. అంబేద్కర్ గారు